Forbes: ప్రపంచంలో టాప్‌ 10 కుబేరులు వీరే!
close

వార్తలు / కథనాలు

Forbes: ప్రపంచంలో టాప్‌ 10 కుబేరులు వీరే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నుల్లో టాప్‌ 10 కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఎప్పటికప్పుడు వ్యాపారవేత్తల ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటిస్తుంటుంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో జెఫ్‌ బెజోస్‌ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఎప్పటిలాగే ఎలన్‌ మస్క్‌, వారెన్‌ బఫెట్‌, మార్క్‌ జూకర్‌బర్గ్‌, బిల్‌ గేట్స్‌ తదితరులు టాప్‌-10 జాబితాలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మరి, ఎవరు ఏయే స్థానాల్లో ఉన్నారో ఓ లుక్కేద్దామా..! 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న