
సంబంధిత వార్తలు

సివిల్స్ విజేతలు... అధికారులు అవుతారిలా...
సివిల్ సర్వెంట్లు కావాలని కోట్ల మంది కలలు గంటారు. వారిలో కొన్ని లక్షల మందికే ఆ ప్రయత్నం చేసే ధైర్యం ఉంటుంది. అందులో సుమారు వెయ్యి మందే సఫలీకృతులవుతారు. తాజాగా సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకులు సాధించిన వారంతా ముస్సోరీలోని ‘లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’లోతరువాయి

మా రేడియో ఆడవాళ్ల కోసం!
పన్నెండేళ్లకే పెళ్లి... ఆ వెంటనే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. తనలా మరో ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని గజ్జెకట్టి, పాటపాడి దేశమంతా తిరిగి ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు. వేలమంది స్త్రీలని స్వయం ఉపాధి బాట పట్టించారు. తాజాగా ‘ఆవాజ్ వనపర్తి’ అంటూ రేడియో వేదికగా మరింత మంది స్త్రీలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వనపర్తికి చెందిన కమర్ రెహమాన్..తరువాయి

ముత్యాల పంట పండిస్తోంది...
ఒకటీ రెండూ కాదు.. 20 ఏళ్లుగా ముత్యాలను పండిస్తోందీమె. తను లాభాలు ఆర్జించడమే కాకుండా మరెన్నో వేల మందికీ శిక్షణ ఇస్తోంది. తద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ సేద్యానికి అవసరమయ్యే పరికరాలు, కొత్త నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ దక్కించుకున్న కుల్జానా దుబే స్ఫూర్తి కథనమిది.తరువాయి

నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు!
దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడతారు వీర సైనికులు. ఆ వీరుల్ని కట్టుకున్న భార్యలు కూడా అంతే గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అందుకే భర్త యుద్ధంలో అమరుడైనా ‘నేను సైతం’ అంటూ అటు భర్త అడుగుజాడల్లో నడవడానికి, ఇటు దేశ రక్షణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడతారు.తరువాయి

భారత తొలి గుడ్‌విల్ అంబాసిడర్
17 ఏళ్లకే శాంతి, లింగవివక్ష, యువత సాధికారత వంటి అంశాలకు భారతదేశం తరఫున రాయబారిగా వ్యవహరిస్తోందామె. తాజాగా బ్రిక్స్ దేశాలకు మన దేశ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించి మరో గౌరవాన్నీ అందుకుంది. తనే మొహాలీకి చెందిన అనన్యా కాంబోజ్. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె స్ఫూర్తి కథనం..తరువాయి

కొత్తయినా సాధించవచ్చు
కాస్తో కూస్తో అనుభవం ఉన్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యం అని చాలా మంది అనుకుంటారు. అది అన్ని ఉద్యోగాలకూ, అన్ని సమయాల్లోనూ వర్తించదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే పెద్ద పెద్ద సంస్థలు ప్రతిభావంతులను భారీ వేతనాలు ఇచ్చి మరీ తీసుకుంటున్నాయి. అంటే ప్రతిభ, నైపుణ్యాలే ముఖ్యమని అర్థమవుతోంది కదా.తరువాయి

ఎంతో ఊహించుకున్నా..
ఈ ఫిబ్రవరిలో ఫ్యామిలీ ఫ్రెండ్ సంస్థలో చేరా. భిన్నంగా ఉంటుందనీ, ఎదిగే వీలుంటుందనీ ఊహించుకున్నా. గత ఉద్యోగంలో నా పనికి మెచ్చో, ఇది వరకు పనిచేసిన క్లయింట్ల సిఫారసు కారణంగా నన్ను తీసుకున్నారనుకున్నా. వచ్చి ఇంతకాలమైనా కనీస శిక్షణ లేదు. పని విషయంలో కమ్యూనికేషన్ మరీ పేలవం. ఇక మారదామనుకుంటున్నా. ప్రపంచవ్యాప్త పరిస్థితులను చూస్తే ఇది సరైన సమయమేనా అనిపిస్తోంది. సలహా ఇవ్వండి.తరువాయి

శ్రీవారి పూలకు... వన్నెలద్దుతున్నారు!
శ్రీవారిసేవలో తరించిన పుష్పాలు ఇకపై భక్తుల ఇళ్లలో అందమైన కళాకృతులుగా దర్శనమివ్వనున్నాయి.. అమ్మవారిని అలంకరించిన కుసుమాలు అగరొత్తులుగా మారి పరిమళాలు పంచనున్నాయి. పూలను పునర్వినియోగంలోకి తీసుకురావాలకున్న తితిదే ప్రయత్నానికి మహిళల నైపుణ్యాలు తోడై వారికి సరికొత్త ఉపాధిమార్గాలుగా మారాయి..తరువాయి

అడవి బిడ్డ... అంతర్జాతీయ పోటీలకు...
ఆ ఊరికి వెళ్లాలంటే... అభయారణ్యంలో పది కిలోమీటర్లు నడవాలి. అలా అడవిలో ఆ పాదాలే ఆమెకు పరుగుని నేర్పాయి. క్రీడారంగాన్ని పరిచయం చేశాయి. తన తపనకు, కఠోర సాధనకు దాతల సాయం తోడైంది... ఇప్పుడు అండర్-20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా నిరూపించుకునేందుకు కెన్యాకు పయనమైంది. ఆమే కుంజా రజిత. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరినతరువాయి

ఆన్లైన్ దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది!
కరోనా కాలంలో అందరూ ‘ఆన్లైన్’ బాట పట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా పెద్దలు...డిజిటల్ తరగతుల కోసం పిల్లలు...ఇలా ఏదో ఒక విధంగా నిత్యం అంతర్జాలంలోనే గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో స్త్రీలను వేధిస్తున్నారు. ఖాతాదారాలకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఇంకా ఎన్నెన్నో మోసాలు, దురాగతాలకు పాల్పడుతున్నారు.తరువాయి

malleswari: ఒలింపిక్స్ క్రీడాకారుల తయారే లక్ష్యం
ఒలింపిక్స్ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలుగు తేజం, దిగ్గజ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ విజేత కరణం మల్లీశ్వరి పేర్కొన్నారు. దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన సందర్భంగా ఈటీవీ ఆమెను సంప్రదించగా పలు విషయాలు మాట్లాడారు....తరువాయి

ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు!
సౌమ్య ఏడో తరగతి చదువుతున్నప్పుడు... ఆమె పరుగులో మెరుపువేగాన్ని గుర్తించాడు కోచ్! భవిష్యత్తులో మంచి పుట్‌బాల్ ప్లేయర్ అవుతుందన్నాడు.. ‘ఆ పొట్టిబట్టల్లో ఆడాలా... వద్దేవద్దు!’ అన్న కుటుంబమే ఆమెలోని ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. ఇప్పుడా ఆ అమ్మాయే పాతిక సంవత్సరాల తర్వాతతరువాయి

ఆటిజం పిల్లలకు ఆన్లైన్ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్ కిడ్స్ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్లైన్, వాట్సాప్ తరగతులుతరువాయి

లాజిస్టిక్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ శిక్షణ
లాజిస్టిక్స్ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు శిక్షణనిచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని లాజిస్టిక్స్ నైపుణ్య రంగ మండలి (ఎల్ఎస్సీ)తో కలిసి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంవోయూ) ఒప్పందం చేసుకుంది.తరువాయి

పల్లెకు పోదాం.. పంటను చూద్దాం!
ఐఏఎస్‌ల శిక్షణ గురించి తెలుసు... ఐపీఎస్‌లదీ తెలుసు. కానీ గ్రామీణ భారతానికి వెలుగులు తెచ్చే వ్యవసాయ శాస్త్రవేత్తల శిక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా? కృత్రిమమేధ, జన్యుపరిజ్ఞానం.. ఈ-మార్కెటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను రైతు ముంగిటకు తెచ్చేందుకు నార్మ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్) శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈసారి శిక్షణ తీసుకున్నవారిలో 16 మంది మహిళా శాస్త్రవేత్తలు ఉండటం విశేషం...తరువాయి

నెగ్గితే నేర్పిస్తారు!
బ్యాంకింగ్ సేవల ఉత్తమ శిక్షణను మేటి బ్యాంకులో పొందే అవకాశం ఇప్పుడొచ్చింది! దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ.. గ్రాడ్యుయేట్లను ఎంచుకుని అప్రెంటిస్ శిక్షణను అందించబోతోంది. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటిస్ అవకాశాలను ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 620, తెలంగాణకు 460 కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.తరువాయి

బౌలింగ్ యంత్రం సాయంతో మహీ సాధన!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 కోసం చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ తనదైన వ్యూహంతో సాధన చేస్తున్నాడని సమాచారం. ఝార్ఖండ్ క్రికెట్ సంఘానికి చెందిన రాంచీ మైదానంలో అతడు విపరీతంగా శ్రమిస్తున్నాడు. గత వారంతంలో బౌలింగ్ యంత్రం సాయంతో బ్యాటింగ్ సాధన చేశాడని...తరువాయి

శిక్షణ పొందితేలక్షల కొలువులు!
‘రానున్న అయిదేళ్లలో ఒక్క భారత్‌లోనే పది లక్షల ఉద్యోగాలను అందించనున్నా’మని ప్రకటించింది.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ! ఇంటర్నెట్పై ఆధారపడి చేసే వ్యాపారాన్నే ఈ-కామర్స్‌గా వ్యవహరిస్తారు. ఇది కొనుగోళ్లు, అమ్మకాలను సులభతరం చేయడమే కాదు, ఎన్నో ఉద్యోగావకాశాలనూ తెచ్చిపెడుతోంది. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలను అందించే సత్తా ఉన్న రంగమిది. వీటిని చేజిక్కించుకునేలా విభిన్న కోర్సులు అందుబాటులోకి వచ్చాయి!...తరువాయి

విజయాల పారాంపర
దివ్యాంగులకు ‘ఆదిత్యో’దయం నడవడానికి కాలు లేని ఆయన ఎందరినో ముందుకు నడిపిస్తున్నాడు. నిరాశ చీకట్లో కూరుకుపోయిన ఆయన ఆశావాద దృక్పథాన్ని అలవాటు చేస్తున్నాడు. నిస్పృహల సుడిగుండంలో పడి అల్లాడిపోయిన ఆయన స్ఫూర్తి స్పృహను కలిగిస్తున్నాడు. జీవితంలో ఓడిపోయానని బాధపడ్డ ఆయన ఎన్నో జీవితాల్లో విజయ పతాకాలు ఎగురవేస్తున్నాడు. ఆదిత్యుడు ప్రపంచానికి ఉషోదయం తెస్తుంటే...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
ఆరోగ్యమస్తు
- వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
అనుబంధం
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
యూత్ కార్నర్
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
వర్క్ & లైఫ్
- కట్టడాలకు ఊపిరిపోస్తాం!
- మీకీ విషయాల్లో స్వేచ్ఛ ఉందా?
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..