Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
రాజకీయ బదిలీలు
త రెండేళ్లలో 140 మంది పోలీసు అధికారులను బదిలీలు చేశారు. వీటికి సంబంధించి గత ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రాజకీయ నాయకుల నుంచి 50 సిఫార్సు లేఖలు వచ్చాయి. ఫలానా అధికారిని ఫలానా చోట నియమించమని ఆ లేఖల్లో కోరారు. వీటిని సహ చట్టంతోనే సేకరించాం. సిఫార్సుల ఆధారంగా జరిగిన ఈ బదిలీలు నిబంధనలకు విరుద్ధం. 
- అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ
ఈ విషయాన్నే చెబుతూ ఆ రాష్ట్ర హైకోర్టులో సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. బదిలీలను రద్దు చేయాలని కోరింది. ‘సిఫార్సులు’ చేసిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగదీష్‌ షెట్టార్‌, ఉప ముఖ్యమంత్రి ఆర్‌.అశోకా కూడా ఉన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కోరింది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఏప్రిల్‌ 1న లడ్‌కీ.. లడ్‌కా.. షురూ..

అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా తెరకెక్కుతున్న ‘కీ అండ్‌ కా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు .............

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net