Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
సహకారం
ప్ర: కాకినాడ సెజ్‌కు సంబంధించిన సమాచారం కోసం...
- కె.శ్రీనివాస్‌, కాకినాడ
జ: ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తున్నాయి. కాబట్టి సహ చట్టం సెక్షన్‌ 2(హెచ్‌)(డి) ప్రకారం అవన్నీ సహ చట్టం పరిధిలోకి వస్తాయి. మంగుళూరు సెజ్‌కు సహ చట్టం వర్తిస్తుందని ఈ మధ్యనే కర్ణాటక సమాచార కమిషన్‌ తీర్పు ఇచ్చింది. ఆ రాష్ట్ర హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. (రిట్‌ పిటిషన్‌ నం.34095/2010) మీరు చెప్పిన సెజ్‌ ప్రధాన కార్యాలయానికి నేరుగా దరఖాస్తు చేయండి. సమాచారం ఇవ్వకపోతే రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.

చిరునామా: రాష్ట్ర ప్రజా సమాచార అధికారి, కాకినాడ సెజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మూడో అంతస్తు, మీనాక్షీ హౌస్‌, రోడ్‌ నం.7, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌


ప్ర: యూజీసీలో ప్రజా సమాచార అధికారి ఎవరు?
- ఎం.స్వర్ణలత, అనకాపల్లి
: cpio - Joint Secretery, University Grants Commi ssion, Bahadur Shah Zafar Marg, New Delhi 110002

ప్ర: రుసుం కింద సహ దరఖాస్తుతో పాటు జత చేసే పోస్టల్‌ ఆర్డర్‌ను ఎవరి పేరు మీద పంపాలి?
- ఎస్‌.సత్యనారాయణ,
పాశర్లపూడి
జ: సంబంధిత కార్యాలయ అకౌంట్స్‌ అధికారి పేరిట పంపించాలి.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net