మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

జలుబుకు చికెన్‌ సూప్‌!
లుబు వేధిస్తోందా? అయితే వేడివేడిగా కాస్త చికెన్‌ సూప్‌ తాగి చూడండి. ఇది ముక్కులో జిగురు ద్రవాన్ని విడగొడుతూ ముక్కుదిబ్బడ తగ్గేలా చేస్తుంది. ఇందులోని పిండి పదార్థాలు నీరసం రాకుండానూ చూస్తాయి.
cinema-300-50.gif
sthirasthi_300-50.gif