తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల

తాజా వార్తలు

Published : 20/07/2021 10:17 IST

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)విడుదల చేసింది. రోజుకు 5వేల టికెట్ల చొప్పున ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. కాగా, భక్తులు ఒకేసారి అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. తితిదే సర్వర్లు పని చేయకపోవడంతో వెబ్‌సైట్‌లో దర్శనం టికెట్లు కనిపించలేదు. దీంతో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు భక్తులు అంతరాయం ఏర్పడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని