‘డిప్లొమా’ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి’

ప్రధానాంశాలు

‘డిప్లొమా’ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి’

తిరుపతి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య, వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర పశువైద్య వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ.రవి పేర్కొన్నారు.

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని