
తాజా వార్తలు
బీజింగ్: భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాసం లోపించిందని కొన్ని రోజుల కిందట డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అకారణంగా చైనాను నిందిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని చైనా రక్షణ శాఖ ఆరోపించింది. ‘ఇరు దేశాలు ఒకదానికొకటి ముప్పుగా మారకూడదు. ఇలాంటి వ్యాఖ్యలతో ఘర్షణను ప్రేరేపించడం బాధ్యతారాహిత్యం, ప్రమాదకరం’’అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ వూ క్వియాన్ అన్నారు. బిపిన్ వ్యాఖ్యలపై తమ అభ్యంతరాన్ని ఇప్పటికే భారత ప్రతినిధులకు తెలియజేసినట్లు చెప్పారు.
‘‘చైనా-భారత సరిహద్దు సమస్యపై చైనాకు స్పష్టమైన వైఖరి ఉంది. చైనా సరిహద్దు భద్రతాదళాలు జాతీయ సార్వభౌమాధికారాన్ని, భద్రతను పరిరక్షిస్తున్నాయి. అలాగే, సరిహద్దు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయి. ఘర్షణ పరిస్థితిని తగ్గించడం కోసం గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాయి’’అని సీనియర్ కల్నల్ వూ క్వియాన్ తెలిపారు.
గతేడాది తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ ఘటన అనంతరం భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాలు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు భారీ సంఖ్యలో సైనికులను మోహరించాయి. ఈ వివాదం పరిష్కారానికి ఇరు దేశాలకు చెందిన సైనికాధికారులు పలుమార్లు సమావేశమైనా చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.
► Read latest National - International News and Telugu News
మరిన్ని
Viral Video: బొమ్మ మొసలి అనుకొని వెళితే.. నోట కరుచుకొని వెళ్లింది!
Vladimir Putin: డిసెంబర్ 6న.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన!
Emmanuel Macron: ‘ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా ద్వారా సంభాషణ తగదు’
Narayan Rane: మరికొద్ది రోజుల్లో మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం: కేంద్రమంత్రి
India-China: సీడీఎస్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం!
Crime News: వివేకా హత్యకేసు.. దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌కు కడప సబ్‌కోర్టు అనుమతి
Dynastic Parties: కుటుంబ పార్టీలు.. ప్రజాస్వామ్యానికే అతిపెద్ద ముప్పు!
COVID: బెంగళూరులో కొవిడ్ కలకలం.. 12మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్
TS News: నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
జపనీస్ భాష నేర్చుకుంటోన్న సీఎం.. అక్కడ తొలి విద్యార్థి ఆయనే!
Katrina kaif: ‘కత్రినా బుగ్గల్లా రోడ్లు’.. ఆ మంత్రికి సీఎం వార్నింగ్!
BCCI: దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణ.. టీమ్ఇండియా పర్యటనపై సందిగ్ధం.!
Crime News: కావలి జాతీయ రహదారి పక్కన బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
Ap News: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ను చూపించమన్న రవి కూతురు.. సిరితో షణ్ముఖ్ తల్లి ఏమన్నారంటే?
Kapil Dev: హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చా..? నాకైతే వారిద్దరి ఆటంటే ఇష్టం: కపిల్
WhatsApp: ఆ వాట్సాప్‌లను డౌన్లోడ్ చేస్తే.. డేంజర్లో పడ్డట్టే!
ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పూర్తిగా దగ్ధమైన రెండు బోగీలు
26/11 Mumbai Attacks: మారణహోమానికి 13 ఏళ్లు.. పాక్ ద్వంద్వ ప్రమాణాలు!
Titanic: నౌక మునుగుతోంది.. అయినా ప్రయాణికులను రక్షించి కడలిలో కలిశారు!
Justice NV Ramana: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర: జస్టిస్ ఎన్.వి.రమణ
TS News: ఏపీ నుంచి ధాన్యం లారీలు రానీయొద్దు.. సరిహద్దులో 3 చెక్‌పోస్టులు ఏర్పాటు
IND vs NZ: వికెట్ కోసం భారత్ విశ్వప్రయత్నాలు.. బెదరని కివీస్ ఓపెనర్లు
Ap News: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ.. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
Amitabh Bachchan: ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయ్..!
Farmers Protest: సాగు చట్టాలు.. అన్నదాతల ఆగ్రహానికి నేటితో ఏడాది!
TS News: కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్లారు?.. మెడలు వంచడానికా? మెడలు వంచుకొని రావడానికా?
IND vs PAK: పాక్‌తో తలపడాలంటే.. టీమ్ఇండియా ఒత్తిడికి గురవుతుంది : ఇంజమామ్
RRR: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త గీతం.. ‘జనని’ భావోద్వేగం.. సాంగ్ వచ్చేసింది
Perni Nani: ఆన్లైన్ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో పేర్ని నాని భేటీ
IND vs NZ: రెండో సెషన్ పూర్తి.. న్యూజిలాండ్ ఓపెనర్ల శుభారంభం
కుమార్తెకు కన్యాదానం చేసి బ్లాంక్ చెక్ ఇచ్చిన తండ్రి.. ఎందుకో తెలుసా..?
Constitution Day: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి
Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కొత్త వేరియంట్..? డెల్టా కంటే వేగంగా వ్యాప్తి..!
IND vs NZ: చివర్లో ఆకట్టుకున్న అశ్విన్.. టీమ్ఇండియా 345 ఆలౌట్
Karnataka: కరోనా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్.. ఆ కాలేజీలో 182కు చేరిన కేసులు
AlluArjun: పదేళ్లు.. పది సీజన్లు.. ఐకాన్‌స్టార్ ఎంట్రీ అదుర్స్
IND vs NZ: రెండో రోజు లంచ్ బ్రేక్.. పటిష్ఠ స్థితిలో టీమ్ఇండియా
Madhya Pradesh: అగ్రవర్ణ మహిళలను.. ఇళ్ల నుంచి బయటకు రానీయండి
Param Bir Singh: ముంబయి పేలుళ్ల తర్వాత.. కసబ్ ఫోన్‌ను ధ్వంసం చేసిన పరంబీర్..!
Australia: ఆసీస్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‌గా స్మిత్
Samantha: సామ్ కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్.. మరోసారి బోల్డ్ రోల్
IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ కొత్త రికార్డు
Truecaller: ట్రూకాలర్ కొత్త ఫీచర్లు.. కాల్ రికార్డింగ్ నుంచి ప్రాంక్ కాల్స్ దాకా..
TS News: కారులో కాళ్ల వద్దే పాము.. అలాగే 50 కిలోమీటర్ల ప్రయాణం
Crime News: ఎస్సై పరీక్షకు హాజరైన యువతిపై కదిలే కారులో అత్యాచారం
Snake bite: పాపను పాము కాటేసింది.. ఆయమ్మ కట్టుకట్టి నిద్రపుచ్చింది
Viral Video: కత్తులతో బెదిరించి చోరీ.. ఛేజ్ చేసి పట్టుకున్న వేలూరు ఎస్పీ!
Corona Virus: కొత్త వేరియంట్‌తో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
IND vs NZ: శ్రేయస్ అయ్యర్.. శ్రమకు ఫలితం దక్కింది : రికీ పాంటింగ్
India Population: తగ్గుతున్న భారత జనాభా.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!
IND vs NZ: శ్రేయస్ అయ్యర్.. అనుభవమున్న ఆటగాడిలా ఆడాడు : వీవీఎస్ లక్ష్మణ్
Chennupati jagadish: తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
Kodali nani: జూ.ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏంటి: కొడాలి నాని
covid19: కాలేజ్ ఈవెంట్.. 66 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్..!
IND vs NZ: జేమీసన్ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయా : శుభ్‌మన్ గిల్
Crime news: ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిపై కారులోనే అత్యాచారం
Balakrishna: తొడ కొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌ని..: బాలకృష్ణ
సోషల్‌మీడియాలో ఆస్తుల్ని ప్రదర్శించొద్దు.. ప్రముఖులకు చైనా సర్కార్ ఆదేశం!
Tomato price hike: కన్నీళ్లు పెట్టిస్తోన్న టమోటా.. ఇప్పుడు మీమర్స్ చేతికి చిక్కింది..!
Meghalaya: కాంగ్రెస్‌ను ‘పీకే’స్తున్నాడా..? ఆయన దెబ్బకు మేఘాలయలో ‘హస్త’వ్యస్తం..!
Gautam Gambhir: ‘నిన్న తప్పించుకున్నావు’.. పాక్ నుంచి గంభీర్‌కు బెదిరింపులు..!
Shiva Shankar: శివశంకర్ మాస్టర్ వైద్యానికి ధనుష్ ఆర్థిక సాయం
Jinnah: దేశంలో మళ్లీ జిన్నా పేరు.. వివాదాస్పదంగా మారిన యూపీ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు!
Thane: పాపం.. నగరానికి అవార్డు వరిస్తే.. నగర మేయర్‌కే చెప్పలేదట!