
తాజా వార్తలు
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం.. కేంద్రంపై అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎన్నిక సమయంలో ప్రగతిభవన్ పూర్తిగా తెరాస కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత అణచివేస్తే అంత తిరగబడ తామని అక్కడి ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు.
హుజూరాబాద్ తీర్పుపై ప్రజల దృష్టి మళ్లించడం కోసం వరి ధాన్యం కొనుగోలుపై తెరాస కొత్త పల్లవి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. లేని సమస్యలను సృష్టించి ఇందిరాపార్కు వద్ద కేసీఆర్ ధర్నా చేపట్టారని విమర్శించారు. పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో శనగలు పంపిణీ చేయలేదు.. అవి ఎక్కడికిపోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు ఆపాలని భాజపా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని, ఎన్నికలు ముగిశాయి ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలైన కవులు, కళాకారులు తెరాస పార్టీలో లేరని, వారిపై తెరాస ప్రభుత్వం నిర్బంధం విధిస్తుందన్నారు.
మరిన్ని
Akhanda: కొవిడ్ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’
TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Covid-19: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్.. కొత్త వేరియంట్‌పై అనుమానం!
suresh babu: ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం.. థియేటర్‌నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
గో ఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన ముప్పు!
Sabarimala: శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి కాదు
AP News: ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు
International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి
Manchu Vishnu: ఆ ఆస్పత్రుల్లో ‘మా’ సభ్యుల చికిత్సకు రాయితీ: మంచు విష్ణు
Kishanreddy: కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్‌రెడ్డి
Nawab Malik: నన్నూ.. అనిల్ దేశ్ముఖ్లాగే ఇరికించాలని చూస్తున్నారు
Ap News: రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు
Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు సీఐడీ సమన్లు
Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్ కేసులు
Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్ ర్యాలీపై రైతులు వెనక్కి
TS News: ఆసుపత్రి నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిశ్ఛార్జ్
IND vs NZ : ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
IND vs NZ: అక్షర్ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిచేసి.. గుర్రాలపై ఊరేగించి..!
AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం
AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
Tamilnadu Rain: తమిళనాడులో మళ్లీ భారీవర్షాలు.. ఎనిమిది మంది మృతి!
Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్లో ఉండండి’
Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్ ఆఫర్ చేజారిందా?
IND vs NZ: లేథమ్ సెంచరీ మిస్.. కివీస్ నడ్డివిరిచిన అక్షర్ పటేల్
Omicron: జిన్ పింగ్‌కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్ అని పేరు పెట్టారట..!
భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?
Winter session: ఆ రోజున పార్టీ ఎంపీలందరూ సభకు రావాల్సిందే.. విప్ జారీ చేసిన భాజపా
Trivikram: మంత్రి గారూ.. త్రివిక్రమ్‌కు ట్విటర్ ఖాతా లేదండి..!
Modi: ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
Puneeth Rajkumar: పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
IND vs NZ: లేథమ్ సెంచరీ చేస్తే.. టీమ్ఇండియా డీఆర్ఎస్ రద్దు చేయమంటుందేమో! : జిమ్మీ నీషమ్
Road Accident: 120 కి.మీ.స్పీడ్‌తో చెట్టును ఢీకొన్న కారు..ముగ్గురు అన్నదమ్ముల మృతి
Weather Forecast: నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!
వలస జీవికి ఎంత కష్టం.. కాలి నడకన హైదరాబాద్ నుంచి అస్సాంకు పయనం
Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్‌ను గేమ్‌గా ఆడండి
TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
IND vs NZ: సునీల్ గావస్కర్ ఏం చెప్పాడంటే..! : శ్రేయస్ అయ్యర్
Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
TS News: తెరాస, కాంగ్రెస్ నుంచి 25 మంది టచ్‌లో ఉన్నారు: తరుణ్ చుగ్
Social Look: ప్రియాంక- నిక్‌జొనాస్ రొమాంటిక్ స్టిల్.. అదిరిన కీర్తి టోపీ స్టైల్
Kim: కిమ్‌ను కాపీ కొడతారా..? లెదర్ కోట్‌పై ఉత్తర కొరియా నిషేధం!
Rahul Chahar: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. సన్‌గ్లాసెస్‌ను విసిరికొట్టిన టీమ్ఇండియా బౌలర్
Manchu Lakshmi: మంచు లక్ష్మి, సుధీర్ల ‘హగ్’ వార్.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే!
Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
AP News: కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
Chandrababu: కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.. షో చేసే వారిని పక్కన పెడతా: చంద్రబాబు
Afghanistan: అఫ్గాన్‌లో దిగజారిన శాంతిభద్రతలు.. వెంట ఆయుధాలకు అనుమతి!
IND vs NZ: కోచ్కిచ్చిన మాటను నిలబెట్టుకున్నా: శ్రేయస్ అయ్యర్