Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
మయన్మార్‌లో నిరసనకారులపైకి సైనిక వాహనం.. ముగ్గురి మృతి?

బ్యాంకాక్‌: సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం జరిగింది. రాజధాని యాంగూన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం ప్రదర్శన చేస్తున్న ఆందోళనకారులపైనుంచి సైనిక వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పౌర నాయకురాలు సూకీపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో ఒక కేసుకు సంబంధించిన తీర్పు సోమవారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం వివిధ నగరాల్లో పౌరులు శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.