పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బులు తీసుకోవడం దారుణం: టీఎన్‌యూఎస్‌

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాల్లో దాచుకున్న డబ్బును ప్రభుత్వం డ్రా చేయడం దారుణమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సాంకేతిక సమస్యలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతూ వచ్చారని, కేంద్రం లిఖిత పూర్వకంగా తెలపడంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను ప్రభుత్వాలు తీసుకోవడం దేశంలో ఎక్కడా లేదన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని