‘మోదీ నవ్వితే మురిసిపోయే వారు ఏపీకి ఏం మేలు చేస్తారు’

ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ చూసి నవ్వినా.. భుజం తట్టి, కరచాలనం చేసినా మురిసిపోయే రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేస్తారని కమ్యూనిస్టు నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలవరం డీపీఆర్‌-2కు ఆమోదం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రధాని మోదీతో రాజీలేని పోరాటం ఎలా చేస్తారు? సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఎలా మేలు జరుగుతుంది? అని వ్యాఖ్యానించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని