
Harbhajan singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు ఉండాలి: హర్భజన్ సింగ్
దిల్లీ: టీమ్ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుంది అనే చర్చ గత కొద్ది రోజుల నుంచి నడుస్తోంది. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఆ చర్చను సమర్థించేలా మాట్లాడాడు. టీమ్ఇండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిశ్ నెహ్రా అయితే బాగుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. ఎంతోకాలం ద్రవిడ్‌తో పని చేసిన తనకు... ద్రవిడ్ గురించి తెలుసని, ఆటపై అతనికున్న అవగాహన గురించి తెలుసని భజ్జీ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే తరహాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే.
ద్రవిడ్, ఆశిశ్ కలిస్తే...
‘‘టీ20లు కాస్త భిన్నమైనవని.. ఈ ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఆశిశ్ లాంటి వారైతే 2024 ప్రపంచకప్‌నకు మన జట్టును మరింత మెరుగ్గా సన్నద్ధం కావచ్చు. అలాగని ద్రవిడ్‌ను పక్కన పెట్టాలని నేను చెప్పను. ఆశిశ్, రాహుల్ కలసి పనిచేస్తే 2024 ప్రపంచకప్ సమయానికి జట్టును మరింత మెరుగ్గా నిర్మించవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో ద్రవిడ్‌కు విశ్రాంతినిచ్చారు. అలాంటప్పుడు మరో కోచ్ ఉంటే ఆ బాధ్యతలను చూసుకొంటాడుఫార్మాట్ను బట్టి ఆటగాళ్లను మార్చాలి’’ అని హర్భజన్ అన్నాడు.
టీ20లను అలానే ఆడాలి
‘‘టీ20 ఫార్మాట్లో అవలంబిస్తోన్న పద్ధతి మారాలి. మొదటి 6 ఓవర్లు ఎంతో కీలకం. అది కుదరకపోతే హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ లాంటి ఆటగాళ్లపై ఆశలు పెట్టుకోవాల్సి వస్తుంది. వారు కూడా రాణించలేకపోతే ఇక స్కోర్ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్ తన విధానం మార్చుకోవడం వల్లనే వారు రెండు ప్రపంచకప్‌లను సాధించగలిగారు. అందుకే టీ20లను టీ20ల్లాగే ఆడాలి. వన్డేల్లా కాదు’’ అని సూచించాడు భజ్జీ.
స్ట్రైక్ రేటు పెంచుకోవాలి
‘‘టీమ్ఇండియాలో టాప్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. స్ట్రైక్ రేట్‌పై మరింత దృష్టి సారించాలి. మొదటి 10-12 ఓవర్లలో కనీసం ఓవర్‌కు 9 పరుగుల చొప్పున చేయాలి. రోహిత్, కోహ్లీ.. టీ20ల్లో ఆడతారా లేదా అనే విషయంపై నేను స్పందించలేను. వాళ్లు నాణ్యమైన ఆటగాళ్లు. ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఆడతారు. రోహిత్ తర్వాత టీ20లకు కెప్టెన్‌గా ఎవరుంటారనే ప్రశ్నకు నేనైతే హార్దిక్ అనే చెబుతా’’ అని హర్భజన్ చెప్పాడు.
మరిన్ని
NZ vs IND: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే.. గత రికార్డులు ఇలా
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Amit Shah: సీబీఐ, ఈడీ దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
Mallareddy: మల్లారెడ్డి సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనం.. ఐటీశాఖ గుర్తించిన అక్రమాలివే!
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
MLAs Bribery case: నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు?: శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్
Divorce: భార్యకు హెచ్ఐవీ అంటూ విడాకులకు దరఖాస్తు.. బాంబే హైకోర్టు ఏమన్నదంటే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Telangana News: కేంద్రంపై సమరానికి తెరాస సిద్ధం.. డిసెంబరులో శాసనసభ సమావేశాలు?
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!
Andhra News: కోర్టులో చోరీపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం: ఏపీ మంత్రి కాకాణి
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Harbhajan singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు ఉండాలి: హర్భజన్ సింగ్
Morbi Bridge Collapse: ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యలు!
Air India: నెరిస్తే రంగు.. బట్టతలైతే పూర్తి గుండు: సిబ్బందికి ఎయిరిండియా కొత్త రూల్స్!
Delhi Liquor Scam: శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు జైల్లో ఇంటి భోజనం కుదరదు: ప్రత్యేక కోర్టు
Telangana News: గ్రూప్-2, 3, 4లో మరికొన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Crime News: పోలీసుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి
MLAs bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Stock Market: జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్.. 18,500 చేరువకు నిఫ్టీ
Sharad Pawar: గవర్నర్ తన హద్దులన్నీ దాటారు.. శరద్ పవార్ విమర్శలు
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!
FIFA World Cup: జర్మనీపై సూపర్ విక్టరీ: ‘శుభ్రత’తో జపాన్ సెలబ్రేషన్స్
Pakistan: పాక్ ఆర్మీచీఫ్‌గా ఇమ్రాన్ విరోధి అసీమ్ మునీర్..!
Monetisation: ‘మానిటైజేషన్‌కు ఆస్తులు వెతకండి’.. మంత్రులకు కేంద్రం సూచన!
Nirav Modi: భారత్‌కు అప్పగింతపై సుప్రీంకోర్టుకు వెళతా.. అనుమతి కోరిన నీరవ్ మోదీ!
Raghurama: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ సిట్ నోటీసులు
Richa Chadha: గల్వాన్ ప్రస్తావన.. నటి పోస్ట్‌పై నెట్టింట దుమారం!
Gautham Karthik: ఐ లవ్ యూ చెబితే మంజిమ వెంటనే ఓకే చెప్పలేదు: గౌతమ్ కార్తిక్
Supreme Court: అంత సూపర్ ఫాస్ట్ నియామకం దేనికీ..? ఈసీగా గోయల్ ఎంపికపై సుప్రీం వ్యాఖ్య
Kantara: ఓటీటీలోకి వచ్చేసిన కాంతార.. ఆ విషయంలో నెటిజన్లు తీవ్ర నిరాశ
FIFA: ప్రపంచ పెద్దన్న గుండె బద్దలు కొట్టిన లాస్ట్‌మినిట్ గోల్..!
Passport: పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకపోతే.. ఆ దేశంలోకి నో ఎంట్రీ..!
Shikhar dhawan: ఆ రోజు రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడం నన్ను బాధించలేదు: శిఖర్ ధావన్
AP High Court: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. సీబీఐకి అప్పగించిన హైకోర్టు
China: ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పిన ఫాక్స్‌కాన్
Akasa Air: విశాఖపట్నం- బెంగళూరు మధ్య 10 నుంచి ఆకాశ ఎయిర్ విమానం
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Andhra News: 3 రాజధానులతో ప్రయోజనం ఏముంది?: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Hyderabad: డొనేషన్ కట్టలేదని చెప్పండి ప్లీజ్.. తల్లిదండ్రులకు కాలేజీల నుంచి ఫోన్లు
పురుగుల చిక్కీ.. బూజుపట్టిన కర్జూరం: పాత నిల్వలకు కొత్త లేబుళ్లు
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
Crime News: మాదకద్రవ్యాలకు బానిసై.. కుటుంబ సభ్యులను హతమార్చిన యువకుడు
Adani Group: ‘అదానీ గ్రూప్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు’
Russia: రష్యాను ‘ఉగ్రవాద ప్రోత్సాహక దేశం’గా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
Satyendar Jain: జైలు సీసీటీవీ దృశ్యాలు లీక్.. కోర్టును ఆశ్రయించిన జైన్
SKY-MAXI: సూర్యకుమార్‌ను మా లీగ్‌లో ఆడించేంత సొమ్ము లేదు: మ్యాక్సీ
Andhra News: అర్ధనగ్న చిత్రాలు సేకరించి.. యువతులకు వల వేస్తున్న వైకాపా మహిళా నేత
Vinod Kumar: గవర్నర్లు ఆ ఆర్టికల్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నారు: వినోద్‌కుమార్
Akhilesh Yadav: దేశానికి సేవ చేయాలనుకునేవారు ‘అగ్నివీర్’ కావాలనుకోరు!
Most Expensive Drug: మార్కెట్లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం!
Supreme Court: ప్రధానిపైనా చర్యలు తీసుకోగలిగే సీఈసీ కావాలి.. సుప్రీంకోర్టు
Iga Swiatek: టెన్నిస్ మహిళా నంబర్‌వన్ ర్యాంకర్‌కూ తప్పని లైంగిక వేధింపులు
Radha: రీయూనియన్‌లో రాధ డ్యాన్స్‌కు మెగాస్టార్ ఫిదా.. వీడియో వైరల్
Sachin Pilot: భారత్ జోడో యాత్రలోకి ‘రాజస్థాన్ సీఎం వివాదం’.. సచిన్ పైలట్ అసహనం!
China: రూ. 52 కోట్ల అప్పు తీర్చేందుకు.. మాంసం విక్రయిస్తున్న బిలియనీర్..!
EWS reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్
Ind vs ban: టీమ్ఇండియాతో మ్యాచ్.. వేదికలో మార్పు ప్రకటించిన బంగ్లా క్రికెట్ బోర్డు
Allari Naresh: ఆ సినిమాతో నా రేంజ్ పెరిగిపోతుందనుకున్నా కానీ: నరేశ్
Longer: నా ముందు బాగుండేవారు.. కానీ తప్పించే కుట్ర చేస్తారని అనుకోలేదు: లాంగర్
Assam CM: రాహుల్ గాంధీ.. మీరు సద్దాం హుస్సేన్‌లా మారిపోతున్నారు..!


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Politics News
Andhra News: మూడేళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన
-
India News
Supreme Court: ఎట్టకేలకు కదిలిన కేంద్రం..! ఆ అయిదుగురి నియామకాలకు ఆమోదం
-
Politics News
BRS: నాందేడ్‌లో భారాస బహిరంగ సభకు సర్వం సిద్ధం
-
Movies News
social look: అనుపమ మెరుపులు.. ప్రియా ప్రకాశ్ హొయలు.. హెబ్బా అందాలు..