గంగాళంలా వ్యవసాయ బావులు..!

చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావులు ఇలా కనిపిస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

  - ఈనాడు, హనుమకొండ


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని