
Tamil Nadu: జాలర్లకు చిక్కిన రూ.50 కోట్ల అంబర్ గ్రిస్
చెన్నై (మహాబలిపురం), న్యూస్‌టుడే: తమిళనాడులోని కల్పాక్కం సమీపంలో జాలర్ల వలల్లో చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్ గ్రిస్(తిమింగలం వాంతి)ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అటవీ అధికారుల కథనం మేరకు... చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ చేపల వేట కోసం శనివారం సముద్రంలోకి వెళ్లారు. వారు విసిరిన వలల్లో 38.6 కిలోల అంబర్ గ్రిస్ చిక్కింది. జాలర్లు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!