close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బోనస్‌ ప్రకటించకపోతే నిరసనలు: ఎన్‌ఎఫ్‌ఐఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌:  రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే బోనస్‌ విషయంలో రైల్వేశాఖ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపడతామని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌(ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) హెచ్చరించింది. బోనస్‌ ప్రకటించని పక్షంలో నిరసనలకు దిగేందుకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులకు ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ పిలుపునిచ్చింది. 20వరకు వేచి చూసి బోనస్‌ ప్రకటించకపోతే 21వ తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు