కారు దిగకుండానే కరోనా పరీక్ష
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కారు దిగకుండానే కరోనా పరీక్ష

‘డ్రైవ్‌-త్రూ’ సేవలను ప్రారంభించిన టెనెట్‌ డయాగ్నొస్టిక్స్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కొవిడ్‌ ఉద్ధృతితో కరోనా పరీక్ష కేంద్రాలు, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో అవసరమైనవారు సురక్షితంగా తమ కారులోనే కూర్చుని కొవిడ్‌ 19 ఆర్టీ-పీసీఆర్‌, రక్త పరీక్షలకు నమూనాలు ఇచ్చే ‘డ్రైవ్‌-త్రూ’ సేవలను టెనెట్‌ డయాగ్నొస్టిక్స్‌ సంస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం హైటెక్స్‌ వద్ద ఈ సేవలను ప్రారంభించింది. పరీక్ష ఫలితాల్ని 24-48 గంటల వ్యవధిలో అందజేస్తామని, రోజుకు 250 మంది ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ తరహా పరీక్షలను నగరంలో ఇప్పటికే అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo