close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వైద్య విద్య పరీక్షలు వాయిదా

ఎన్టీఆర్‌ వర్సిటీ, న్యూస్‌టుడే: కొవిడ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ నుంచి పగటి పూట కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో అన్ని వైద్య విద్య, పారామెడికల్‌ పరీక్షలను విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. పీజీ డిగ్రీ/డిప్లొమా పరీక్షల నిర్వహణపై జూనియర్‌ వైద్యుల సంఘం, పీజీ విద్యార్థుల వినతులను పట్టించుకోని వర్సిటీ అధికారులు 13 నుంచి జరుగుతాయని తొలుత ప్రకటించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.