close

తాజా వార్తలు

చంద్రబాబుకు రాఖీ కట్టిన సునీత, సీతక్క

హైదరాబాద్‌: రక్షాబంధన్‌ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చేయి బెణకడంతో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత, ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబును కలిసి పరామర్శించారు. గురువారం రాఖీ పర్వదినం కావడంతో వీరిద్దరితో పాటు మరికొందరు మహిళలు ముందస్తుగా ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు