close

క్రీడలు

కరోనాపై ఐసీసీ కూడా..

దిల్లీ: ఐసీసీ సభ్య దేశాలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై పరిమితులు విధించిన నేపథ్యంలో రాబోయే ఐసీసీ ఈవెంట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సభ్య దేశాలు చర్చిస్తాయి. పరిస్థితులు మరో రెండు నెలలు ఇలాగే కొనసాగితే అక్టోబరులో ఆస్ట్రేలియాలో ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షెడ్యూలులోనూ మార్పులు చేసే అవకాశముంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు