close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పోషకాల మొలకలు...!

శరీరానికి సమతులంగా పోషకాలు అందినప్పుడే అందం, ఆరోగ్యం. మరి వేటి నుంచి ఇవి సులువుగా అందుతాయి అంటారా? తృణధాన్యాల నుంచి వచ్చే మొలకలు ద్వారానే...
* మొలకల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది.
* జింక్‌, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా మొలకల నుంచి లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి.
* బీన్స్‌, నట్స్‌, గింజలు, తృణధాన్యాల మొలకల్లో ప్రొటీన్లు ఎక్కువ  ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారుల ఎదుగుదలకు ప్రొటీన్లు ఎంతో కీలకం.


మరిన్ని