బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 18:32 IST

వరంగల్‌ సమస్యలను నేనే పరిష్కరిస్తా: సీఎం రేవంత్‌

హనుమకొండ: హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో పాల్గొని మాట్లాడారు. వరంగల్‌ నగరంలో 100శాతం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా తానే వరంగల్‌ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని