బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 06:35 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 28/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 28-04-2024, ఆదివారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం చవితి: ఉ. 6-26 తదుపరి పంచమి మూల: రా. 2-49 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ. 10-47 నుంచి 12-23 వరకు తిరిగి రా. 1-12 నుంచి 2-49 వరకు అమృత ఘడియలు: రా. 8-24 నుంచి 10-00 వరకు దుర్ముహూర్తం: సా. 4-33 నుంచి 5-23 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 5.40; సూర్యాస్తమయం: సా.6.14. ఈ వారం రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు