బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 21:23 IST

తేలిపోయిన బ్యాటర్లు.. లఖ్‌నవూ టార్గెట్‌ 145

లఖ్‌నవూ: లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నేహాల్‌ (46;41 బంతుల్లో 4×4, 2×6), టిమ్‌ డేవిడ్‌ (35*; 18 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఇషాన్‌ కిషన్ (32) ఫర్వాలేదనిపించాడు. రోహిత్‌ (4), తిలక్‌ వర్మ (7), సూర్య (10), హార్దిక్‌ (0), నబీ (1) నిరాశపరిచారు. బౌలర్లలో మోసిన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. స్టాయినిస్‌, నవీనుల్‌, మయాంక్‌, బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని