Innova Crysta: ఇన్నోవా క్రిస్టా ధరలు 2% పెంపు - Innova crysta prices up by 2pc
close

Updated : 30/07/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Innova Crysta: ఇన్నోవా క్రిస్టా ధరలు 2% పెంపు

దిల్లీ: బహుళ వినియోగ వాహనమైన ఇన్నోవా క్రిస్టా ధరలను ఆగస్టు 1 నుంచి 2% పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించింది. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. వచ్చే వారం నుంచి ధరలు పెంచుతామని టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని