జియో చందాదార్లు 44.38 కోట్లు
close

Published : 21/10/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జియో చందాదార్లు 44.38 కోట్లు

దిల్లీ: ఆగస్టులో రిలయన్స్‌ జియోకు కొత్తగా లభించిన 6.49 లక్షల చందాదార్లతో కలిపి మొత్తం కనెక్షన్ల సంఖ్య 44.38 కోట్లకు చేరింది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌కు జతచేరిన 1.38 లక్షలతో కలిపి మొత్తం కనెక్షన్లు 35.41 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 8.33 లక్షల కనెక్షన్లు కోల్పోవడంతో, మొత్తం చందాదార్లు 27.1 కోట్లకు పరిమితమయ్యారు. మొత్తం వైర్‌లెస్‌ కనెక్షన్ల సంఖ్య జులై నాటి 118.68 కోట్ల నుంచి 118.67 కోట్లకు తగ్గింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని