చిప్‌ తయారీకి ప్రోత్సాహక విధానం!
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిప్‌ తయారీకి ప్రోత్సాహక విధానం!

దిల్లీ: దేశీయంగా చిప్‌ తయారీని చేపట్టేందుకు అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ చిప్‌ కంపెనీలను ఆహ్వానించడం కోసం సెమీ కండక్టర్‌ డిజైన్‌ అనుసంధానిత ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా భారత ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, అంకురాలకు ఆలోచనల దశ నుంచి ఉత్పత్తి దశ వరకు ఆర్థిక, మౌలిక వసతుల మద్దతు  ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. ఈ అంకురాలు మార్కెట్లో చిప్‌లను విక్రయించే సమయంలో అదనపు ప్రోత్సాహకాలూ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని