close
ఫోర్డ్‌లో 7,000 ఉద్యోగాల కోత

డెట్రాయిట్‌: ఫోర్డ్‌లో వచ్చే మూడు నెలల్లో 7,000 ఉద్యోగాలకు కోత పడనుంది. మొత్తం ఉద్యోగుల్లో వీరు 10 శాతానికి సమానం. ఆగస్టు నాటికి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ ఉద్వాసన ప్రణాళికతో సంస్థకు ఏడాదికి 600 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4,200 కోట్లు) మిగిలే అవకాశం ఉంది. కొనుగోళ్లు-తొలగింపు (బైఔట్స్‌-లేఆఫ్స్‌) ప్రక్రియల ద్వారా అమెరికాలో 2,300 ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.