close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాన్‌-ఆధార్‌ అనుసంధానతకు మార్చి 31 వరకు గడువు

దిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానించేందుకు గడువును 2021 మార్చి 31 వరకు పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌-19తో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన మేరకు 2020 జూన్‌ 30 వరకే ఈ గడువు ఉంది. అనివార్య కారణాల వల్ల పాన్‌, ఆధార్‌ అనుసంధానించుకోని వారు, ఇప్పుడు అయినా సద్వినియోగం చేసుకోవాలని ఆదాయపు పన్ను విభాగం కోరింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.