ఆపరేషన్స్ సంస్థ: Uber ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.15,000 లింకు: internshala.com/i/12594 గడువు: జులై 16, 2018 అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలున్నవారు.
|
బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్) సంస్థ: MobiKwik ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.10,000 లింకు: internshala.com/i/12595 గడువు: జులై 16, 2018 అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.
|
కంటెంట్ రైటింగ్ సంస్థ: Autozhop India ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.5000-రూ.8000 లింకు: internshala.com/i/12596 గడువు: జులై 18, 2018 అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|
కస్టమర్ సర్వీస్ సంస్థ: Seminole Tech ప్రదేశం: హైదరాబాద్ స్టైపెండ్: నెలకు రూ.12,000-రూ.20,000 లింకు: internshala.com/i/12597 గడువు: జులై 18, 2018 అర్హులు: ఆంగ్లం, హిందీ భాషా నైపుణ్యాలు ఉన్నవారు.
|