దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌ - SS Rajamouli tests COVID positive
close
Updated : 29/07/2020 21:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్‌ సామాన్యులనే మాత్రమే కాదు ప్రముఖులను సైతం వణికిస్తోంది. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. గత కొన్ని రోజుల క్రితం తనతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్పంగా జ్వరం వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా.. ఇవాళ కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని