సీటీమార్‌ వేడుక - Telugu News Seetimarr Pre Release Event
close
Updated : 09/09/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీటీమార్‌ వేడుక

గోపీచంద్‌ కథానాయకుడిగా... సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీటీమార్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్‌, ప్రశాంత్‌ వర్మ, కోన వెంకట్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని