ప్రతీకార ఆనందం - Telugu News VARALAKSHMI WORKING IN TATVAMASI
close
Updated : 03/09/2021 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతీకార ఆనందం

వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఇషాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తత్వమసి’. రమణ గోపిశెట్టి దర్శకుడు. రాధాకృష్ణ తేలు నిర్మాత. ప్రకాశ్‌ రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌, కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. అద్వైత సంప్రదాయం నుంచి వచ్చిన సంస్కృత పదం.. తత్వమసి. దీనికి ‘సర్వము నేనే’ అని అర్థం. ‘‘మానవజాతి చరిత్రలో ఎన్నడూ లేనిది. నిరంతర శక్తి. హద్దులేని భావోద్వేగం. ప్రతీకార ఆనందం కోసం సాక్ష్యంగా నిలవండి’’ అని మోషన్‌లో పోస్టర్‌లో చూపించిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని