close

తాజా వార్తలు

Published : 30/11/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీదేవి దొరికిందా?

హైదరాబాద్‌: ‘పలాస’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పుడాయన రెండో చిత్రంగా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ను తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. విజయ్‌ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్నారు. 80ల కాలం నాటి అమలాపురం నేపథ్యంగా సాగే ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనునంది. ఇందులో సుధీర్‌.. లైటింగ్‌ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పుడీ చిత్రం కోసం ఆనంది అనే తెలుగమ్మాయిని ఖరారు చేసినట్లు సమాచారం. ‘బస్‌స్టాప్‌’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఈ అమ్మడు.. తర్వాత తమిళం చిత్రసీమకు పరిమితమైంది. ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెర  కెక్కిన ‘జాంబిరెడ్డి’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్‌  చిత్రానికి నాయికగా ఎంపికైనట్లు సమాచారం.



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని