నిహారిక శారీ లవ్‌.. పూజా ఛాలెంజ్‌.. శ్రీముఖి డ్యాన్స్‌ - bollywood to tollywood famous actors latest posts on instagram social look
close
Published : 03/07/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక శారీ లవ్‌.. పూజా ఛాలెంజ్‌.. శ్రీముఖి డ్యాన్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న తాజా విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పులి బొమ్మలున్న చీరని ధరించి, ఆ ఫొటోల్ని షేర్ చేసింది బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. అటవీశాఖ అధికారిణిగా ఆమె నటించిన ‘షేర్నీ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

* ‘ది టుమారో వార్‌’ అనే యాక్షన్‌ చిత్రాన్ని చూశానని, ఎంతగానో అలరించిందని యువ నటుడు విజయ్‌ దేవరకొండ తెలిపాడు.

* అమ్మలానే నేనూ అంటూ ఇద్దరి ఫొటోల్ని షేర్‌ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.

* వర్క్‌ ఫ్రం హోం సరదాల గురించి చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే.

* ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది శ్రుతి హాసన్‌. ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది.

మాస్టర్‌ పండుతో కలిసి జానపద గీతానికి అదిరిపోయే స్టెప్పులేసింది నటి, వ్యాఖ్యాత శ్రీముఖి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని