సోషల్‌లుక్‌: వరుడిగా బ్రహ్మాజీ: మంచులక్ష్మి వర్కౌట్స్‌ - celebrities social media accounts round up
close
Published : 23/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: వరుడిగా బ్రహ్మాజీ: మంచులక్ష్మి వర్కౌట్స్‌

మన తారలు ఏం షేర్‌ చేశారంటే..?

* మంచు లక్ష్మి ఇంట్లోనే క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తున్నారు. ఆమెతోపాటు కుమార్తె నిర్వాణ కూడా ఇప్పటి నుంచే వర్కౌట్లు చేయడం నేర్చుకుంటోంది.

* విహారయాత్ర నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల గోవా వెళ్లిన నయనతార తిరిగి చెన్నై చేరుకున్నారు. ఆమె తన ప్రియుడితో కలిసి ప్రైవేట్‌ జెట్‌ దిగుతున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

* టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి ‘అన్‌బిలీవబుల్‌‌’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటించారు. మంగళవారం విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

* నిఖిల్‌ ట్రావెలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న వీడియోను షేర్‌ చేశారు.

* నటుడు బ్రహ్మాజీ పెళ్లి కొడుకు గెటప్‌లో సిద్ధమైన ఫొటోను షేర్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని