శ్రీముఖి, విష్ణుప్రియ డ్యాన్స్‌.. మంచు ఫ్యామిలీ సంద‌డి - cinema celebrities interesting updates
close
Updated : 27/05/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీముఖి, విష్ణుప్రియ డ్యాన్స్‌.. మంచు ఫ్యామిలీ సంద‌డి

Social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: శ్రీముఖి, విష్ణు ప్రియ క‌లిస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. ఈ జోడీ ఈసారి త‌మ అల్ల‌రిని డ్యాన్సులో రూపంలో చూపించింది. వీళ్ల‌ద్ద‌రు క‌లిసి చేసిన డ్యాన్సు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

* న‌ల్ల చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి యువ‌త‌ను హీటెక్కిస్తోంది నాయిక ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

*  స్టైలిష్ దుస్తుల్లో క‌నిపించి అంద‌రిని త‌న‌వైపు తిప్పుకుంటోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

* పుస్తకం చ‌దువుతోన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది కంగ‌నా ర‌నౌత్‌.

* మ్యూజిక్ చేసే మ్యాజిక్ గురించి చెప్పుకొచ్చింది లావ‌ణ్య త్రిపాఠి. స్వ‌రానికి త‌గిన‌ట్టు హావ‌భావాలు ప‌లికిస్తూ ఆకట్టుకుంటోంది.  ఇంకా ఎవ‌రెవ‌రు ఏ విశేషాలు పంచుకున్నారో ఓ లుక్కేయండి..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని