Gujarat: నివాస సముదాయంలో  మొసలి - crocodile hulchul in apartments
close
Updated : 22/09/2021 05:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gujarat: నివాస సముదాయంలో  మొసలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లోని వడోదరాలో ఓ భారీ మొసలి నివాస సముదాయాల్లోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. దాదాపు 8 అడుగుల పొడవైన భారీ మొసలి లక్ష్మీవిలాస్ ప్యాలెస్ లోకి ప్రవేశించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని