వరలక్ష్మి భయపెడుతుందా?
జయమ్మగా ‘క్రాక్’తోనూ, లాయర్ ఆద్యగా ‘నాంది’ చిత్రంతోనూ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె కథానాయికగా త్వరలోనే ఓ హారర్ చిత్రం రూపొందనుంది. డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని, హవీష్ ప్రొడక్షన్ పతాకంపై కాంచన కోనేరు నిర్మిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పకులు. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమాని ప్రకటించారు. ‘‘హారర్ వినోదంతో రూపొందనున్న ఈ చిత్రంలో వరలక్ష్మి ఓ విలక్షణ పాత్రలో కనిపించనుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కళ: గాంధీ నడికుడికర్, కూర్పు: అమర్‌రెడ్డి.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’