పవన్‌-క్రిష్ మూవీ.. పేరు అదేనా..?
close
Published : 13/02/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-క్రిష్ మూవీ.. పేరు అదేనా..?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం ‘విరూపాక్ష’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. చారిత్రక నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్‌ని రూపొందిస్తున్నారు. పవన్‌ వేషధారణ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని