పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు
close
Updated : 20/01/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

మంగళగిరి: రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్‌తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, నేతలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని