ఏపీలో ఓటర్ల సంఖ్య 3.99 కోట్లు
close
Published : 15/02/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఓటర్ల సంఖ్య 3.99 కోట్లు

అమరావతి: ఏపీలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394  మంది అని తెలిపింది. పురుష ఓటర్లు  కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని తెలిపింది.

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,436, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 4,066 మంది ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 45,836 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా లక్షా 63 వేల 30 మంది ఓటర్లు నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని