పోషకాల పప్పు
close
Published : 06/09/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోషకాల పప్పు

పప్పే కదా అని తీసిపారేయకండి. వీటిని తింటే రుచితో పాటూ ఆరోగ్యమూ మీ సొంతం. అదెలాగంటే..

*● పప్పుల్లో సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు, ఎక్కువ మొత్తంలో పీచు లభిస్తాయి. పీచు రక్తంలోని చక్కెరలను నియంత్రిస్తుంది. ఇందులోని ప్రొటీన్‌లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

* క్యాల్షియం, పొటాషియం, జింక్‌, ఇనుము వంటి ఖనిజాలతోపాటు విటమిన్‌-బి సమ్మేళనాలు పప్పుల నుంచి సమృద్ధిగా అందుతాయి. పిల్లలకు పెట్టే ఆహారంలో రోజూ పప్పుని చేర్చితే వారి ఎదుగుదల బాగుంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని