పిల్లలా...దేశముదుర్లా!
close
Published : 24/09/2020 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలా...దేశముదుర్లా!

చిన్నారులు అమాయకంగా మాట్లాడుతుంటే.. వినడానికి ఎంత బాగుంటుందో! కానీ పెద్ద ఆరిందాల్లా వయసుకి మించి ప్రవర్తిస్తుంటే మాత్రం అడ్డుకట్టవేయాల్సిందే!

పరిధి ఉండాలి: పెద్దవాళ్లు ప్రతివిషయాన్నీ పిల్లలతో పంచుకోనవసరం లేదు. వారి వయసుకి తగ్గవి, అవసరమైనవి మాత్రం చెప్పాలి. లేదంటే...పెద్దల ఆలోచనలను వాళ్ల చిట్టిబుర్రల్లోకి బలవంతానా ఎక్కించిన వాళ్లవుతారు. దాంతో వారిలానే చిన్నారులు ఆలోచించడం మొదలుపెడతారు.

అనుకరణ వద్దు: పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్లను అనుకరించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ అనుకరణ సరదాగానే అనిపించినా పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించకూడదు.

మందలించాలి: చిన్నారులు అతిగా మాట్లాడుతుంటే...ఆ తీరుని వారి తెలివితేటలుగా లెక్కేయొద్ధు ఎంతమాత్రం ప్రోత్సహించొద్దు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని