నమ్మకాన్ని పెంచే ఉంగరం!
close
Published : 14/02/2021 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమ్మకాన్ని పెంచే ఉంగరం!

ఉంగరం చూడ్డానికి భలే ఉందే అనుకుంటున్నారా? అయితే... ఇది మామూలు ఉంగరం కాదు. భారతదేశంలో ఏ ఆసరా లేని పిల్లల రక్షణపై ఓ నమ్మకాన్ని పెంచుతుందిది. యునిసెఫ్‌ విడుదల చేసిన దీని పేరు ‘హోప్‌ రింగ్‌’. మనదేశంలోని పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలుగు లక్షలమంది అనాథ చిన్నారులకు ఈ ఉంగరం రక్షణ కల్పిస్తోంది అని చెబుతోంది యునిసెఫ్‌. వీటిని మనం కొనుగోలు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్నారుల రక్షణకోసం యునిసెఫ్‌ వినియోగించనుంది. హింస, వివక్షలేని ప్రపంచాన్ని పిల్లలకు అందించడానికి ఆ నిధులని ఉపయోగించనుందట.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని