రవితేజ ‘ఖిలాడి’ఎంట్రీ అదుర్స్‌! - raviteja khiladi first glimpse dsp music
close
Updated : 26/01/2021 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ ‘ఖిలాడి’ఎంట్రీ అదుర్స్‌!

హైదరాబాద్‌: మాస్‌మహారాజ్‌ రవితేజ ‘ఖిలాడి’నంటూ రెడీ అవుతున్నాడు. ఆయన పుట్టినరోజు కానుకగా  వీడియో గ్లింప్స్‌ను  చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్‌ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలీష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది! దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వావ్‌ అనిపిస్తోంది. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘క్రాక్‌’తో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన రవితేజ ‘ఖిలాడి’తో ‘ప్లే స్మార్ట్‌’ అంటూ మరొక హిట్‌ కోసం రెడీ అవుతున్నారు. మరి ఆ గ్లింప్స్‌ను మీరూ చూడండి..!

ఇవీ చదవండి!

రవితేజ గురించి ఈ విషయాలు తెలుసా?

రజనీ అభిమానులు.. సిద్ధంకండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని