‘నువ్వే.. నువ్వే...’ 93 సెకన్స్‌ ట్రీట్‌ - red movie nuve nuve vedio song
close
Published : 11/01/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నువ్వే.. నువ్వే...’ 93 సెకన్స్‌ ట్రీట్‌

హైదరాబాద్‌: రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్‌’లోని మరో వీడియో సాంగ్‌ బిట్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘నువ్వే.. నువ్వే...’ అంటూ సాగే పాటలో రామ్‌తో కలిసి మాళవికా శర్మ సందడి చేశారు. మణిశర్మ స్వరాలు అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా గీతాన్ని ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. సంక్రాతి సందర్భంగా జనవరి 14న నుంచి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ‘డించక్‌.. డించక్‌...’ అంటూ సాగే ఐటమ్ ‌సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని యుగళగీతాన్ని మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

భార్యను చంపి.. మూట కట్టి

‘అల్లుడు అదుర్స్‌’ అనిపించుకుంటాం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని