ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్‌’ ఫస్ట్‌లుక్‌! - shyamsingharoy collision symbol
close
Published : 24/02/2021 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్‌’ ఫస్ట్‌లుక్‌!

హైదరాబాద్‌: నేచురల్ స్టార్ నాని వినూత్న కథలతో, విలక్షణ నటనతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘శ్యామ్‌సింగరాయ్‌’ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ లుక్‌ చూస్తుంటే ఇదేదో పీరియాడికల్‌ మూవీలా కన్పిస్తోంది. ‘రాయల్‌ ప్రెస్‌’ అని రాసున్న భవనం ముందు ‘శ్యామ్‌సింగరాయ్‌’ నిల్చొని నిండైన మీసకట్టుతో తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. వెనుకనుంచి ఒక మహిళ నానిని కౌగిలించుకుని రక్షణ కోసం చూస్తునట్టుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ సాంకృత్యాయన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ‘బేబమ్మ’ కృతిశెట్టి నానికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మిక్కీజె.మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే విడుదలైన నాని ‘టక్‌ జగదీష్‌’చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని