Social Look: సునీల్‌ ఫిట్‌నెస్‌.. ఝాన్సీ ప్రార్థన.. శాకుంతలం సెట్‌లో సమంత.. - social look of cinema celebrities janhvi kapoor
close
Published : 17/08/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: సునీల్‌ ఫిట్‌నెస్‌.. ఝాన్సీ ప్రార్థన.. శాకుంతలం సెట్‌లో సమంత..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మళ్లీ కండలు పెంచే పనిలో పడ్డాడు నటుడు సునీల్‌. ఫిట్‌నెస్‌ మోటివేషన్‌ పేరుతో కసరత్తు ఫొటోలు పోస్టు చేశాడు.

* తన ముద్దుల కుమారుడితో సారా అలీఖాన్‌ సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ పంచుకుంది.

* ‘శాకుంతలం’ సెట్‌లోని ఫొటోలు పంచుకుంది నటి సమంత.

* ‘ఆశపడండి.. కానీ.. ఆశించకండి’ అంటోంది అమృత అయ్యర్‌.

* ల్యాండ్‌ ఆఫ్‌ మౌంటైన్స్‌ అఫ్గానిస్థాన్‌ కోసం ప్రార్థిద్దాం అంటూ యాంకర్‌ ఝాన్సీ ఒక పోస్టు చేసింది.




































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని