అరవింద్‌స్వామి దొంగావతారం.. రెహమాన్‌ ఫన్నీ పోస్ట్‌ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 25/01/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరవింద్‌స్వామి దొంగావతారం.. రెహమాన్‌ ఫన్నీ పోస్ట్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు అరవింద్‌స్వామి సైకిల్‌ దొంగగా మారారు. తన కూతురుతో కలిసి సైకిల్‌పై వెళుతున్న ఒక అందమైన చిత్రాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. సైకిల్‌ దొంగ అంటూ సరదాగా రాసుకొచ్చారు.

* ‘డర్టీ హరి’ హీరోయిన్‌ సిమత్రకౌర్‌ తెలుగులో ఒక పోస్టు చేసింది. అందులో.. ‘ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ తన ఫొటో తానే పంచుకుంది.

* మిమ్మల్ని మీకంటే ఎక్కువగా ప్రేమించేది మీ కుక్క మాత్రమే అంటూ.. జెనీలియా ఒక వీడియో పోస్టు చేసింది. అందులో తన పెంపుడు శునకానికి ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించిందామె.

* ప్రకృతి ఒడిలో ఊయలూగుతోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ‘మార్గాన్ని కనుక్కోండి.. సాకులు కాదు’ అంటూ ఆమె ఆ పోస్టులో పేర్కొంది.

* సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఒక ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోను ఎడిట్‌ చేసిన వారిని అభినందించారాయన.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని